Crime News: టీచర్ని లవ్ చేసిన స్టూడెంట్.. ఆ కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు
మధ్యప్రదేశ్లో జరిగిన ఓ షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 18ఏళ్ల యువకుడు టీచర్ని ప్రేమించాడు. ఆమె ప్రేమ నిరాకరించి.. స్కూల్లో అతనిపై కంప్లైయింట్ ఇచ్చింది. ఆ కోపంతో విద్యార్థి ఉపాధ్యాయురాలిపై పెట్రోల్ దాడి చేశాడు.
/rtv/media/media_files/2025/08/20/student-love-teacher-2025-08-20-16-41-04.jpg)
/rtv/media/media_files/2025/08/20/student-on-teacher-2025-08-20-11-25-45.jpg)