Free Bus: 15 నుంచి ఏపీలో ఉచిత బస్సు..ఈ బస్సుల్లో మాత్రమే
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేసే దిశగా అడుగు వేస్తోంది. అందులో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
/rtv/media/media_files/2025/07/21/ap-free-bus-scheme-2025-07-21-18-33-35.jpg)
/rtv/media/media_files/2025/07/31/apsrtc-free-bus-scheme-ticket-2025-07-31-12-15-07.jpg)