భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు కేవలం ఈ ఒక్క రోజే రూ.4 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ట్రేడింగ్లో సెన్సెక్స్ 850 పాయింట్లు నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎక్కువగా నష్టాల్లోనే ఉన్నాయి.