ఫేక్ SBI బ్రాంచ్.. లక్షల్లో డబ్బులు దండుకున్న కేటుగాళ్లు
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో కొందరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో ఓ నకిలీ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి గ్రామస్థుల నుంచి లక్షల్లో దండుకున్నారు. చివరికి అది ఫేక్ బ్యాంక్ అని తేలడంతో అందరూ కంగుతిన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.