Andhra Pradesh:ఆంధ్రాలో కులగణన ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కులగణన ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రతీగామంలోని వాలంటీర్లు దీనిని నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్ళి వాలంటీర్లు సర్వే చేస్తున్నారు. పదిరోజుల పాటూ జరగనున్న కులగణన సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు.