Elon Musk: భారత్‌లో ఎలన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు పచ్చజెండా
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్ స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతి లభించింది. టెలికాం శాఖ ఆ సంస్థకు లైసెన్సును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియాలో ఈ లైసెన్స్ అందుకున్న మూడో సంస్థగా స్టార్‌లింక్ నిలిచింది.
/rtv/media/media_files/2025/06/19/smart-phone-2025-06-19-17-03-27.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/111988366-transformed-1.webp)