Jobs: నిరుద్యోగులకు శుభవార్త..61,960 జీతంలో గవర్నమెంట్ జాబ్
ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(APMSRB) ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అప్లికేషన్ గడువు మార్చి 10వ తేదీ.