SSMB29 Latest Updates: రాజమౌళి ట్విస్ట్ మాములుగా లేదుగా.. ఇక థియేటర్లు తగలబడిపోతాయి
మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB29 సినిమాకు సంబంధించి ఒక వార్త ఫుల్ వైరల్ అవుతోంది. మహేష్ తో జోడీగా ప్రియాంక చోప్రా కనిపిస్తారని అంతా అనుకున్నారు, కానీ ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందట దీంతో ఈ సినిమాపై హైప్ ఇంకా పెరిగిపోయింది.
/rtv/media/media_files/2025/02/23/YNd24vkHh9SgSt0wbhez.jpg)
/rtv/media/media_files/2025/02/07/HwMqvfRJHTqGl6hnOm92.jpg)
/rtv/media/media_files/2025/02/04/vxd0LA2udsXMkwaBXreJ.jpg)
/rtv/media/media_files/2025/01/14/8yB4nhIaQHzKc3A2eMsp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-112.jpg)