Jobs: నిరుద్యోగులు అలర్ట్...SSC కానిస్టేబుల్ GD రిక్రూట్ మెంట్ దరఖాస్తులకు నేడే చివరి తేదీ..!!
నిరుద్యోగులకు అలర్ట్. SSC GD కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటితో ( 31 డిసెంబర్) ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా, CISF, SSB, BSF, ITBP, GD పోస్టులు భర్తీ చేయనున్నారు. ssc.nic.in పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/10/30/bahraich-boat-capsized-2025-10-30-15-46-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/65498.jpg)