Vakiti Srihari : ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వద్దు..సీఎం పేరుతో లేఖ...మల్లురవి సంచలన ఆరోపణ
మంత్రివర్గం రేసులో ఉన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓ లేఖ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఫేక్ లెటర్‌పై ఆరా తీస్తోంది. వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది.