Arattai App: టాప్ 100 నుంచి పడిపోయిన అరట్టై యాప్.. జోహో ఓనర్ రియాక్షన్ ఇదే!
జోహో సీఈఓ శ్రీధర్ వేంబు 'అరట్టై' టాప్ 100 యాప్ల లిస్ట్ నుంచి పడిపోవడంపై వస్తున్న విమర్శలకు దీటుగా స్పందించారు. ఈ యాప్ తాము దీర్ఘకాలిక లక్ష్యంగా రూపొందిస్తున్నామని, ఇది ఐదు నుంచి 15 ఏళ్ల ప్రాజెక్టుగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t071559888-2025-11-20-07-16-19.jpg)
/rtv/media/media_files/2025/11/13/g5jzbbibuaedayf-2025-11-13-12-30-00.jpeg)