భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | Bhadrachalam Sita Rama Kalyanam | RTV
భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | TTD Chairman BR Naidu visits temple and attends Bhadrachalam Sita Rama Kalyanam | RTV
భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | TTD Chairman BR Naidu visits temple and attends Bhadrachalam Sita Rama Kalyanam | RTV
శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉండటం పవిత్రమైనదిగా భావిస్తారు. దీనితో పాటు ఈ రోజున శ్రీరాముని మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శ్రీ రామ్.. జై రామ్.. జై జై రామ్ అనే మంత్రాన్ని జపించవచ్చు. పేదలకు ఆహారం, బట్టలు, డబ్బు దానం చేయవచ్చు.
శ్రీరాముడు ఈ రోజు మధ్యాహ్నం పుష్య నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. రామ నవమి అనేది శ్రీరాముని జననాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథుడు, కౌసల్య దంపతుల కుమారుడిగా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించాడు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 12 వరకు కొనసాగే కార్యక్రమాలకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.