Nitish Kumar: భారత జట్టుకు నికార్సైన ఆల్‌రౌండర్ దొరికాడు.. ఐపీఎల్ లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు!
ఐపీఎల్ సీజన్ 17లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతర్జాతీయస్థాయి బౌలర్లను అలవోకగా దంచికొడుతున్నాడు. కఠినమైన పిచ్‌పై ఒత్తిడి లేకుండా ఆడటం చూసి భారత జట్టుకు నికార్సైన ఆల్‌రౌండర్ దొరికాడంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/IPL-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T183702.165-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sun-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-39-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/fbbb2a20-5a6c-4067-aefc-24ee8e01e76e-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-10-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-03T174950.909-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/IPL-2024-1-jpg.webp)