IPL 2024 : కోల్ కతా తో ఫైనల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ డెసిషన్?
ఐపీఎల్ 2024 లీగ్ ఫైనల్స్ లో కోల్ కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇలాంటి తరణంలో శనివారం నిర్వహించాల్సిన ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకోవాలని హైదరాబాద్ టీమ్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.