Pawan Kalyan : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-భరద్వాజ్ పెళ్లి.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఏం చేశారో తెలుసా?
కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్‌తో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ చనిపోయారు. చిరంజీవి రెండో కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ్.. ఆ తరువాత విడాకులు ఇచ్చారు. పెళ్లి సమయంలో మీడియా ముందు ప్రాణహాని ఉందని చెప్పడం..పవన్ తన గన్ ని పోలీసులకు ఇవ్వడం పెద్దచర్చ అయ్యింది.