Latest News In Telugu పొద్దున్నే మొలకలు తింటున్నారా.. అయితే ఈ 8 విషయాలు తెలుసుకోండి శనిగలు, పెసరా, బీన్స్ తదితర విత్తనాల మొలకలు ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ 'కే' పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు వీటిని తినడం వల్ల 8 రకాల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యులు. By srinivas 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn