ODI World Cup 2023 : భారత్కు 11,637 కోట్ల ఆదాయం.. 48 వేల ఉద్యోగాలు!
2023 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు 11,637 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఐసీసీ వెల్లడించింది. టూరిజం, వసతి, రవాణా, ఫుడ్ తదితర మార్గాల్లో 861.4M డాలర్లు ఇన్ కమ్ వచ్చినట్లు తెలిపింది. 48వేలకు పైగా పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబ్స్ లభించాయి.