/rtv/media/media_files/fYuX9dylAk3DFBagxpFF.jpg)
ODI World Cup 2023 :
2023 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ద్వారా భారత్‌కు భారీ ఆదాయం వచ్చింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చిన భారత ఆర్థిక వ్యవస్థకు 11,637 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇక మ్యాచ్‌లు జరిగిన నగరాల్లో టూరిజం, వసతి, రవాణా, ఫుడ్, డ్రింగ్స్ తదితర అమ్మకాల ద్వారా 861.4M డాలర్లు ఇన్ కమ్ వచ్చినట్లు తెలిపింది. ఇక 48వేలకు పైగా పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబ్స్ లభించినట్లు చెప్పింది. ఈ టోర్నీలో భారత్- ఆస్ట్రేలియా ఫైనల్ చేరుకోగా ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Also Read : మనవాళ్ల రికార్డ్ అద్భుతం అంతే..ముగిసిన పారాలింపిక్స్
Follow Us