IND vs ENG : మ్యాచ్‌కు ముస్తాబైన భాగ్యనగరం.. భారత్ తుది జట్టు ఇదే!
రేపటి నుంచి హైదరాబాద్-రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. ముగ్గురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగనుంది. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ తుది జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.