Latest News In Telugu Spinach Health: పాలకూర తింటే.. ఇన్ని సమస్యలు దూరమా..! మనం రోజు తినే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తింటుంటాము. వాటిలో ముఖ్యంగా పాలకూర తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. ఎముకల ఆరోగ్యం, జీర్ణక్రియ, కంటి ఆరోగ్యం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడును. By Archana 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn