BREAKING: మరో విమానంలో టెక్నికల్ ఇష్యూ.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
స్పైస్ జెట్‌కి చెందిన ఓ విమానంలో టేకాఫ్ అయిన కొంత సమయానికే సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో వెంటనే చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దాదాపుగా రెండు గంటల పాటు చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.