ఇంటర్నేషనల్NASA: అంతరిక్షంలోకి వెళ్లనున్న రోబో పాము.. ఐడియా ఎవరిదో తెలుసా..? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA).. పామును పోలిన ఓ రోబోను తయారు చేసింది. చంద్రుడు, అంగారక గ్రహంపై పలు ప్రదేశాల్లో పరిశోధనలు చేసేందుకు దీన్ని రూపొందించారు. ఈ ఆవిష్కరణ ఆలోచన భారత సంతతికి చెందిన ఇంజనీర్దే కావడం మరో విశేషం. By B Aravind 15 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్NASA: అయ్యో.. అంతరిక్షంలో బ్యాగును పోగొట్టుకున్న వ్యోమగాములు.. అంతరిక్షంలో వ్యోమగాములు తమ టూల్ బ్యాగును పోగొట్టుకున్నారు. ఈ సంఘటన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేష్న్లో జరిగింది. ఇద్దరు వ్యోమగాములు స్పేస్వాక్కు వెళ్లి.. తిరికి ఐఎస్ఎస్కు వచ్చారు. చివరికి తాము టూల్ బ్యాగ్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. By B Aravind 15 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Space:అందరికీ వెన్నెలలు పంచే చంద్రుడు ఎలా పుట్టాడో తెలుసా.. చందమామ అందిన రోజు... అంటూ పాట పాడేసుకున్నాం.చందమామను అందేసుకున్నాం, కానీ ఇప్పటివరకు చంద్రుడు ఎలా వచ్చాడో ఎవరికీ తెలియదు. దీని మీద చాలా పరిశోధనలు వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా జాబిల్లి పుట్టుక మీద మరో పరిశోధన వెలువడింది. By Manogna alamuru 07 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSpace wonders:అంతరిక్షంలో కూడా రంగు, రుచి, వాసన..ఉంటాయా? భూమ్మీద ఏ చోటకు వెళ్ళినా అక్కడి వాతావరణం బట్టి రంగు, రుచి, వాసన, శబ్దాలు మనకు తెలుస్తుంటాయి. వెళ్ళిన ప్రతీచోటా మనం ఏదోక అనుభూతిని పొందుతూనే ఉంటాం. అలాగే అంతరిక్షంలో కూడా అలాంటి అనుభూతులు ఉంటాయా అంటే....అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అక్కడ కూడా పైవన్నీ మనం తెలుసుకోవచ్చని చెబుతున్నారు. By Manogna alamuru 27 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్Hyderabad: టూరిస్టులకు తప్పిన తిప్పలు.. ఎక్కడంటే.! నగరంలోని చార్మినార్ వద్ద టూరిస్టులకు పార్కింగ్ తిప్పలు తప్పనున్నాయి. టూరిస్టుల వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. By Karthik 01 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్గగన్ యాన్ తో స్పేస్ లోకి వెళ్లనున్న ‘వ్యోమ మిత్ర’... వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి...! కరోనా మహమ్మారి వల్ల గగన్ యాన్ మిషన్ ఆలస్యమైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి స్పేస్ ఫ్లైట్ ట్రయల్ ను అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో చేపట్టనున్నట్టు వెల్లడించారు.గగన్ యాన్ మిషన్లో భాగంగా మహిళా రోబో ‘వ్యోమ మిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్టు పేర్కొన్నారు. ఆ రోబో మానవులు చేసే కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. ఆ రోబోతో మిషన్ అంతా సజావుగా అని పిస్తే మిషన్ ను ముందుకు తీసుకు వెళ్తామన్నారు. By G Ramu 26 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్విక్రమ్ ల్యాండర్ ఈ రోజు సేఫ్ ల్యాండింగ్ కాకపోతే... శాస్త్రవేత్తల ముందు వున్న మూడు ఆల్టర్ నేటివ్స్ ఇవే...! చంద్రయాన్-3 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయ్యేందుకు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. ఈ చారిత్ర ఘట్టం కోసం యావత్ దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇటీవల రష్యా లూనా-25, గతంలో చంద్రయాన్-2 అనుభవాల దృష్ట్యా దేశ ప్రజల్లో ఎక్కడో కొంత భయాందోళనలు వున్నాయి. ఇలాంటి క్రమంలో శాస్త్రవేత్తలు కీల విషయాలు వెల్లడించారు. By G Ramu 23 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn