Space Station: ఆ ఏడాదికి భారత్కు సొంతంగా స్పేస్ స్టేషన్..!
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉంటుందని వెల్లడించారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడుతాడని పేర్కొన్నారు.