TS BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. తిరుగుబాటుకు సిద్ధమైన సిట్టింగ్ ఎంపీ?
తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు.. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారుతారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది.
/rtv/media/media_files/2024/12/05/XKX48Qb7oSUY2qdByMn3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TS-BJP-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bjp-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-8-1-jpg.webp)