Telangana Elections BJP: తెలంగాణ ఎన్నికల్లో కొన్ని చోట్ల విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీలుగా ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri), సోయం బాపూరావు (Soyam Bapurao) ఇద్దరూ తమ పరిధిలో అభ్యర్థులను గెలిపించుకునీ, అనూహ్యంగా తామే ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో బీజేపీ ఈ సారి ఓటు బ్యాంకును రెట్టింపు చేసుకుని, ఒకటి నుంచి 8 సీట్లకు చేరుకుంది. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు, పూర్వ నిజామాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో బీజేపీ జెండా పాతింది. ఉత్తర తెలంగాణలోని చాలా స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
పూర్తిగా చదవండి..BJP: వాళ్లను గెలిపించి వీళ్లు ఓడారు.. తెలంగాణ బీజేపీలో విచిత్రం
ఎంపీలుగా ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఇద్దరూ తమ పరిధిలో అభ్యర్థులను గెలిపించుకునీ అనూహ్యంగా తామే ఓటమి పాలయ్యారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు, పూర్వ నిజామాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో బీజేపీ జెండా పాతింది.
Translate this News: