ఆంధ్రప్రదేశ్ Sabarimala Special Trains: శబరిమలకు మరో 64 ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ వివరాలివే.. శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. మరో 64 ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ - కొల్లం, నర్సాపూర్-కొట్టాయం, విశాఖపట్నం-కొల్లం, శ్రీకాకుళం రోడ్-కొల్లం మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నారు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: విజయవాడ డివిజన్ లో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే! విజయవాడ డివిజన్ లో పలు ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.జరిగిన మార్పులతో పాటు పండుగ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు జర్నీ చేయాలని అధికారులు తెలిపారు. By Bhavana 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Railways Alert: దీపావళికి ట్రైన్ లో ఉరెళ్తున్నరా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి! రైళ్లలో సొంతూర్లకు వెళ్లేవారు వారి వెంట టపాసులు తీసుకుని వెళ్తే జరిమానా తో పాటు శిక్ష కూడా విధిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Railways: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు.. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ కొత్తగా మరో తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. ట్రైన్స్ వివరాల కోసం పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు ఆ 24 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే.. ట్రాఫిక్ బ్లాక్ కారణంగా విజయవాడ డివిజన్లో 24 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిన మధ్య రైల్వే ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే కృష్ణా ఎక్స్ ప్రెస్ ను సైతం అధికారులు రద్దు చేశారు. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్... దసరాకు ప్రత్యేక రైళ్లు రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. దసరా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద పండుగ. ఇలాంటి పండుగకు దేశ నలుమూలల ఉన్న తెలంగాణ వాసులు సొంతూళ్లకు వచ్చి బంధువులతో విజయదశమిని జరుపుకుంటారు. By Karthik 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ MMTS Special Trains: హైదరాబాద్ గణేశ్ భక్తులకు శుభవార్త.. నిమజ్జనం నాడు రాత్రంతా ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే హైదరాబాద్ లో వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జనం చూడాలనుకునే భక్తులకు దక్షిణ మధ్య శుభవార్త చెప్పింది. 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 4:40 గంటల వరకు స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. By Nikhil 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: ఈ రోజు నుంచి తిరుపతి, కడపతో పాటు ఆ రైళ్లన్నీ రద్దు.. లిస్ట్ ఇదే! నిర్వహణ కారణాలతో పలు మొత్తం 4 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. 06401, 06402, 07657, 07658 నంబర్ గల రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. By Nikhil 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn