రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుఫాన్ ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బాపట్ల వద్ద తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే మీద కూడా పడినట్లు అధికారులు తెలిపారు.
తుఫాన్ కారణంగా సుమారు 305 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ప్రకటించారు. ఈ క్రమంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రైళ్ల పై తుఫాన్ ఎఫెక్ట్ పేరిట ఓ ప్రకటనను అధికారులు విడుదల చేశారు. రద్దు చేసిన రైళ్లు కాకుండా మరో 10 రైళ్లను గూడూరు , చెన్నై రూట్లలో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లించినట్లు అధికారులు వివరించారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వారు ఓ మెసేజ్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం రైలు పట్టాల పై ఎక్కడా కూడా నీరు నిలబడలేదు. కానీ ముందుగానే నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్లు క్యాన్సిల్ అయినట్లు సమాచారం అందించినట్లు అధికారులు వివరించారు. ఎస్‌ఎంఎస్‌లు, సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని అందించారు.
ఇప్పటికే చాలా మంది ప్రయాణికులకు రిజర్వేషన్ ఛార్జీలు తిరిగి చెల్లించినట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ తీరం దాటిన తరువాత వీలైనంత త్వరగా రైళ్లను తిరిగి నడుపుతామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
Railway Helpline Numbers set up in view of #CycloneMichuang
— South Central Railway (@SCRailwayIndia) December 4, 2023
SCR has set up Helpline No's at all the Major Stns of Vijayawada, Guntakal, Guntur, Secunderabad & Hyderabad Divns.
Passengers can utilize the services of these services avbl for latest updates on Train information pic.twitter.com/mRKskADS44
Restoration / Cancellation / Partial Cancellation of Trains#CycloneMichuang #TrainsUpdate #BulletinNo.23 pic.twitter.com/nvZudsdzOr
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Cancellation/Partial Cancellation/Diversion of Trains pic.twitter.com/vYdRlMA0AA
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Cancellation/Partial Cancellation/Diversion of Trains pic.twitter.com/vYdRlMA0AA
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Cancellation / Short Termination of Trains#CycloneMichuang #TrainsUpdate #BulletinNo.22 pic.twitter.com/itMnYM0Hgy
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Cancellation / Partial Cancellation / Diversion of Trains#CycloneMichuang #TrainsUpdate #BulletinNo.20 & 21 pic.twitter.com/wLctTXiSS8
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Cancellation/Short Termination of Trains#CycloneMichaung #TrainsUpdate #BulletinNo.17 pic.twitter.com/rs4zknRWQs
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Cancellation/Diversion of Trains#CycloneMichuang Trains update#BulletinNo.16 pic.twitter.com/tdJaP1djs0
— South Central Railway (@SCRailwayIndia) December 5, 2023
Also read: మిచౌంగ్ ఎఫెక్ట్ భారీగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు!