Cricket: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత టీమ్..సౌత్ ఆఫ్రికాకు 220 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.
/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t073116245-2025-11-16-07-31-40.jpg)
/rtv/media/media_files/2024/11/14/4RsHWbUwPBoHznzgKvup.jpg)