Jonna Ambali: జొన్న పిండితో మలబద్దకం పరార్.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!
చిరు ధాన్యాల్లో జొన్నలు ఒకటి. జొన్నల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్‌తోపాటు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జొన్న పిండితో అంబలిని చేసి తాగితే నీరసం, బలహీనత, రక్తహీనత, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.