Venezuela: అమెరికా 'సోనిక్' దెబ్బకు మదురో సెక్యురిటీ విలవిల.. ఆపరేషన్లో విష ప్రయోగం!
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా బంధీచేయడం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో యూఎస్ అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని వాడిందట. అది సైనికులపై విషంలా పని చేసింది.
/rtv/media/media_files/2026/01/12/venezuela-2026-01-12-15-19-13.jpg)
/rtv/media/media_files/2026/01/11/sonic-weapon-2026-01-11-21-30-09.jpg)