Sonakshi: అక్కడ కనిపిస్తే చాలు చంపుతున్నారు.. ఆ రూమర్స్‌పై స్పందించిన సోనాక్షి!
ప్రెగ్నెంట్ రూమర్స్ పై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించింది. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక్క మార్పు ఏమిటంటే.. ఇకపై మేము హాస్పిటల్‌కు వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే మా నాన్న కోసం హాస్పిటల్ వెళ్లినా జనాలంతా నా గర్భం గురించే చర్చిస్తున్నారంటూ కొట్టిపారేసింది.