Heeramandi: స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘హీరామండి’ సినిమా భారీ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓ పురాన కథతో రూపొందించిన చిత్రంలో నటీనటుల మధ్య సన్నిహిత సంబంధాలను కూడా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో ఇంటిమేటెడ్ సీన్స్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డానని నటుడు ఇంద్రేష్ మాలిక్ రీసెంట్ ఇంటర్వ్యూలో బయపెట్టాడు.
పూర్తిగా చదవండి..Indresh Malik: తల్లి ముందే నటితో రొమాన్స్.. భయంగానే అక్కడ టచ్ చేశానన్న నటుడు!
‘హీరామండి’ సినిమాలో సోనాక్షి సిన్హాతో తెరకెక్కించిన సన్నిహిత సన్నివేశం చేయాలంటే చాలా భయమేసిందని ఇంద్రేష్ మాలిక్ అన్నాడు. ముఖ్యంగా సోనాక్షి తల్లి పూనమ్ ముందు సోనాను ముట్టుకోలేకపోయానన్నాడు. అయితే తల్లీ కూతుళ్లు ఇద్దరూ తనను ప్రోత్సహించారంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Translate this News: