తండ్రిని రంపంతో కోసి చం*పిన కొడుకు | Prakasam District Incident| Son ki*lled father | RTV
నిజామాబాద్ జిల్లా నవీపేడ మండలం అనంతగిరిలో దారుణం జరిగింది. తండ్రితీరుతో తనకు పెళ్లికావడం లేదని.. అలాగే ఆస్తి దక్కించుకోవాలన్న దుర్భుద్దితో కొడుకే హత్య చేశాడు. అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు నమ్మించాడు. కానీ అసలు నిజం బయటపడటంతో పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రిని కుమారుడు హత్య చేశాడు. డ్రగ్స్‌కు బానిసై తండ్రిపై పెట్రోల్ పోసి కుమారుడు నిప్పంటించాడు. ప్రస్తుతం కుమారుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.