Software Employee Devika Incident | రిమోట్ ఇవ్వలేదని..ఉరేసుకుని భార్య | Raidurgam Married Women| RTV
సాఫ్ట్వేర్ ఉద్యోగి దేవిక సూసైడ్ కేసులో బిగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి టీవీ రిమోట్ కోసం భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో శరత్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవిక 17 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మనస్థాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.