police vs women: పోలీసు అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ..అసలేం జరిగిందంటే
నడి రోడ్డు మీద ఓ పోలీసు అధికారిని(police officer) మహిళ (women) చెప్పుతో కొట్టింది. దీంతో రెచ్చిపోయిన పోలీసు ఆమెను కాలితో తన్నాడు. ఈ విషయం అంతా అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో(social media) పెట్టడంతో వైరల్(virul) గా మారింది.