Twitter : ట్విట్టర్(X) లో ఎక్కడ చూసినా ఇప్పుడు ‘Click Here‘ పదమే కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు(Political Parties) క్లిక్ హియర్ అంటూ తెగ పోస్టులు పెడుతున్నాయి. ఒకరి నుంచి చూసి మరొకరు పోస్టులు పెడుతున్నారు. అటు సెలబ్రెటిలు(Celebrities) సైతం ఇదే యూజ్ చేస్తున్నారు. ఈ ‘క్లిక్ హియర్’ అని పోస్టు పెట్టిన పార్టీల్లో టీడీపీ, కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలు కూడా ఉన్నాయి. దీంతో అసలేంటి క్లియర్ హియర్ అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
పూర్తిగా చదవండి..Click Here : ‘క్లిక్ హియర్…’ ట్విట్టర్లో ఎక్కడ చూసినా ఇదే ట్రేండ్.. ఇంతకి ఏంటిది? ఎలా పెట్టాలి?
ప్రస్తుతం ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా... ఎవరి వాల్ చూసినా 'క్లిక్ హియర్' అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, సెలబ్రెటిలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఇదే వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: