Sobhita Dhulipala: పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ మూవీ షూటింగ్.. హీరో ఎవరంటే? ఫొటోలు వైరల్
అక్కినేని కోడలు నటి శోభిత ధూళిపాళ్ల వివాహం తర్వాత తన మొదటి ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/08/05/g2-movie-release-date-announced-by-actor-adivi-sesh-2025-08-05-06-40-49.jpg)
/rtv/media/media_files/2025/02/28/ja06NCG2MCVaIgtbglAC.jpg)