Snow Storm:అమెరికాలో మంచు తుఫాను..2000 విమానాలు రద్దు
అమెరికాను మంచు తుఫాను ముంచెత్తుతోంది. దీనివల్ల అమెరికా మొత్తం మంచులో మునిగి తేలుతోంది. మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు రెండు వేల నాలుగు వందల విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా...మరో రెండు వేల విమానాలను రద్దు చేశారు.