BoAt Lunar Oasis: డిఫరెంట్ లుక్‌తో సరికొత్త బ్లూటూత్ కాలింగ్ వాచ్..!
మీరు అన్ని అవసరమైన ఫీచర్లను అందించే వాచ్ కోసం చూస్తున్నట్లయితే, BoAt Lunar Oasis స్మార్ట్‌వాచ్ గురించి తెలుసుకోండి. దీనిలో ఎమర్జెన్సీ మోడ్, బ్లూటూత్ కాలింగ్‌తో పాటు ఆరోగ్య ఫీచర్లు ఉన్నాయి. అలాగే, 7 రోజుల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ ని కూడా అందిస్తుంది.