Xiaomi Sale 2025: దీపావళికి షియోమి బంపర్ సేల్.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, పవర్బ్యాంక్స్పై కిర్రాక్ ఆఫర్లు..
షియోమీ తన "Diwali With Mi" సేల్ 2025ను ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమవుతుంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, స్మార్ట్ హోమ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. కొత్త రెడ్మీ నోట్ 14 సిరీస్, షియోమీ 14 సివీ ఫోన్లపై తగ్గింపు పొందొచ్చు.
/rtv/media/media_files/2025/09/26/smart-watch-offers-2025-09-26-15-58-34.jpg)
/rtv/media/media_files/2025/09/19/diwali-xiaomi-sale-2025-2025-09-19-14-30-37.jpg)
/rtv/media/media_files/2025/02/05/hYs9p7ABKFXNs69xLSS2.jpg)