Mobile Blast: ఆగమైపోయిన అరవింద్.. జేబులో ఫోన్ పేలి యువకుడి ప్రైవేట్ పార్ట్ బ్లాస్ట్
మధ్యప్రదేశ్‌లో యువకుడు బైక్‌పై వెళ్తుండగా అతని పాయింట్ జేబులోని మొబైల్ పేలింది. దీంతో అతని ప్రైవేట్ పార్ట్ కాలిపోయింది. ఈ విషాదం రాజ్‌గఢ్ జిల్లా సారంగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. అరవింద్‌ని హాస్పిటల్లో చేర్పించారు. అతనికి ప్రాణాపాయం లేదని డాక్టర్ట్ చెప్పాడు.
/rtv/media/media_files/2025/07/04/vivo-phone-2025-07-04-15-51-57.jpg)
/rtv/media/media_files/2025/03/19/VTde785pm3H62hrNZueE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/boy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Smartphone-blast-1.jpg)