Anakapalle : అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ పేలి (Phone Blast) యువకుడు మృతి చెందాడు. వి. మాడుగుల మండలం గాదిరాయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గేదెల పాకపై పిడుగు పడింది. అయితే, పక్కనే ఉన్న మరో పాకలో భవానీ శంకర్ అనే యువకుడు ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.
పూర్తిగా చదవండి..AP : వామ్మె.. ఫోన్ పేలి యువకుడు మృతి..!
అనకాపల్లి జిల్లా గాదిరాయిలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ పేలి యువకుడు మృతి చెందాడు. వర్షం పడుతున్న సమయంలో గేదెల పాకపై పిడుగు పడింది. అయితే, పక్కనే ఉన్న మరో పాకలో భవాని శంకర్ (21) ఫోన్ పేలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే శంకర్ మృతి చెందాడు.
Translate this News: