సార్.. నా కొడుకును ఒక్కసారి... తండ్రి ఏడుస్తూ ! | SLBC Tunnel Victim Father Emotional Comments | RTV
SLBC దోమలపెంట వద్ద టన్నెల్ లో చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర విపత్తుబృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ లకు చెందిన బృందాలు ఇప్పటివరకు 7 సార్లు టన్నెల్ లో తనిఖీలు చేశాయి.
SLBC టన్నల్ ప్రాజెక్ట్ 40ఏళ్ల క్రితం నాటి ఆలోచన.. కానీ ఇప్పటికీ ఆచరనలోకి రాలేదు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని దీన్ని డిజైన్ చేశారు. ఇందులో 45km టన్నల్ నిర్మాణం అతిక్లిష్టమైంది. SLBC పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో..
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్,హైడ్రా ,సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు.సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో ఆటంకం ఏర్పడుతుంది.