Skin Care: వంటగదిలో ఉండే ఇవి వాడారంటే మీ చర్మం పాడవుతుంది
కొన్ని పదార్థాలను ముఖానికి పూయకూడదని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. హోం రెమెడీస్లో శనగపిండి, వాల్నట్ స్క్రబ్, నిమ్మ, నారింజ, ఆపిల్ వెనిగర్ వంటివి చర్మానికి హాని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. మెరిసే చర్మం కోసం విటమిన్ సి సీరమ్ వాడితే మెరుగుపడుతుంది.