VIDEO: శ్రీశైలంలో చిరుత పులి కలకలం
శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. జలాశయం సమీపంలో ఉన్న కేవీ స్విచ్ యార్డ్ వద్ద గత రెండు రోజులుగా చిరుత పులి సంచరిస్తోంది. స్థానికంగా ఉన్న కుక్కల మీద చిరుత దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.
/rtv/media/media_files/2025/10/29/srisailam-2025-10-29-22-21-18.jpg)
/rtv/media/media_files/2025/10/13/a-leopard-attacked-a-farmer-2025-10-13-21-12-15.jpg)