Sirisilla Handloom Workers : సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలి : రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.