Mangli Drugs Case: ఏయ్ వీడియో ఆపు.. పోలీస్ పై రెచ్చిపోయిన మంగ్లీ!(video)
మంగ్లీ డ్రగ్స్ వ్యవహారంలో షాకింగ్ వీడియో బయటకొచ్చింది. పోలీసు అధికారి వీడియో తీస్తుండగా.. ఏయ్ ఆపు అంటూ ఆయనతో దురుసుగా మాట్లాడిన విజువల్స్ నెట్టింట వైరలవుతున్నాయి. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ నిర్వహించిన ఈ పార్టీలో గంజాయి, ఫారిన్ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mangli-jpg.webp)
/rtv/media/media_files/2025/06/11/v71lHnx3vjHAZJCJsxXe.jpg)
/rtv/media/media_files/2025/06/11/AgF2lJYryHCQS217Cw5s.jpg)