Railways Offer: రెండు రోజుల టికెట్ ధరతో నెలంతా ప్రయాణం.. ప్రయాణికులకు రైల్వే బంపరాఫర్!
రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ. 440 కడితే సరిపోతుంది అంటుంది సౌత్ సెంట్రల్ రైల్వే. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు రెండు రోజుల బస్ ఛార్జీ కంటే తక్కువగానే నెలరోజుల పాటు తిరిగేయోచ్చు అంటు రైల్వే శాఖ.