EVM: ఈవీఎంలపై మళ్లీ మొదలైన రచ్చ.. ఈ సారి శ్యాం పిట్రోడా!
ఈవీఎంలలో లోపాలు సరిచేయకపోతే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా గెలుచుకోగలదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్యాం పిట్రోడా గురువారం వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత సీట్ల కన్నా ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామన్న బీజేపీ ప్రకటనపై ఆ విధంగా స్పందించారు.