Smartphone Tips: ఫోన్ స్ట్రక్ అయితే రీస్టార్ట్ చేస్తున్నారా..? ఇది తెలుసుకోండి
ఫోన్ సరిగ్గా పని చేయకపోతే, అందరూ వెంటనే ఈ రెండు పనులు చేస్తుంటారు. మొదటిది ఫోన్ను రీస్టార్ట్ చేయడం, రెండవది పవర్ ఆఫ్ చేయడం, అయితే ఈ రెండింటిలో ఏది మంచిది? స్విచ్ ఆఫ్ చేయడం కంటే ఫోన్ను రీస్టార్ట్ చేయడం ద్వారా సిస్టమ్ సమస్యలు చాలా వరకు క్లియర్ అవుతాయి.